దిశ నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం చేసి, మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించనున్నారు.