Dhule Chemical Company explosion : మహారాష్ట్ర ధూలేలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 11 మంది మరణించగా... 35 మంది గాయపడ్డారు. ఇదంతా పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.