హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దళితులకు నో ఎంట్రీ..బ్రిడ్జి పైనుంచే తాళ్లతో శవాన్ని దింపారు..

క్రైమ్20:15 PM August 22, 2019

స్మశానవాటికకు వెళ్లే రోడ్డులో దళితులకు అనుమతిలేదని అడ్డుపడ్డారు అగ్ర కులస్తులు. రోడ్డు తమ భూభాగంలో ఉందని, అందులో నుంచి వెళ్లకూడదని వాగ్వాదానికి దిగారు. దాంతో దిక్కుతోచని స్థితిలో అంతిమయాత్రను మధ్యలోనే ఆపిసిన దళితులు..ఓ బ్రిడ్జి పైనుంచి శవాన్ని కిందకు దించారు. అక్కడి నుంచి స్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. తమిళనాడులోని వెల్లూరులో దారుణం జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading