హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : లైవ్‌లో కాల్పులు... సీసీకెమెరాలో రికార్డ్...

క్రైమ్13:08 PM May 18, 2019

ఢిల్లీ... రోహిణీలోని సెక్టార్-11లో జరిగిందీ ఘటన. కొందరు దుండగులు ఓ కుర్రాణ్ని చితకబాదారు. ఆ తర్వాత గన్ తీసి అత్యంత దగ్గర నుంచీ ఫైరింగ్ చేశారు. గన్ పేలినప్పుడు వచ్చే పేలుడు లైటింగ్ కూడా సీసీ కెమెరాలో రికార్డైంది. కాల్పుల తర్వాత దుండగులు పారిపోయారు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు, దుండగుల కోసం గాలిస్తున్నారు.

Krishna Kumar N