హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు... దేహశుద్ది చేసిన మహిళలు

క్రైమ్19:53 PM September 04, 2019

న్యూఢిల్లీ నాగోలి ప్రాంతంలో చైన్ స్నాచర్లకు ఇద్దరు మహిళలు దేహశుద్ధి చేసారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి రోడ్డు దాటుతున్న మహిళ మెడలోనుంచి గొలుసు లాగడానికి ప్రయత్నించారు. ఆ మహిళ.. ఓ దొంగ పట్టుకొని బైక్ మీద నుంచి కింద పడేసింది. అక్కడున్న స్థానికులు దొంగకి దేహశుద్ధి చేసారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading