హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఢిల్లీ ఈశాన్యంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు

క్రైమ్12:38 PM February 26, 2020

ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. అల్లర్ల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎవరూ బయటకు రాకూడదంటూ పోలీసులు వాహానల్లో తిరుగుతూ ఎనౌన్స్ మెంట్లు చేశారు. పోలీసులు ఆదేశాల్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్పెషల్ కమిషనర్ కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

webtech_news18