Ketika Sharma: టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ. గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు వరుస ఫ్లాపులు పలకరించడంతో బేజారవుతోంది. అందుకే చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై నజర్ పెట్టింది.