హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సైకిళ్లు దొంగతనం చేస్తున్నారు.. జాగ్రత్త..

క్రైమ్18:06 PM September 25, 2019

సైకిల్‌ను రోడ్డు పక్కన పార్క్ చేసి పని మీద ఎటైనా వెళ్తున్నారా? తాళం వేశాం.. ఎటూ పోదులే అని నిబ్బరంగా ఉన్నారా? అయితే.. తస్మాత్ జాగ్రత్త. సైకిల్‌కు తాళం వేసినా.. కనీస అనుమానం కూడా రాకుండా మాయం చేసేస్తున్నారు ఘరానా దొంగలు. తాజాగా.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నడిరోడ్డుపై, పట్టపగలే ఓ దొంగ సైకిళ్లను దొంగతనం చేశాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading