హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: షాద్ నగర్ బాధితురాలి హత్య ఎలా జరిగిందో వివరించిన సీపీ సజ్జనార్

క్రైమ్16:00 PM November 30, 2019

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారానికి సంబంధించి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు వివరాలు తెలియజేశారు. శంషాబాద్‌లో అత్యాచారం జరిగిన ప్రాంతం నుంచి చెటాన్‌పల్లిలో శవాన్ని తగలబెట్టిన వరకు ఏం జరిగిందనే వివరాలు తెలియజేశారు.

webtech_news18