HOME » VIDEOS » Crime

Video : అమెజాన్‌లో మొబైల్ ఆర్డరిస్తే... నిర్మా సబ్బులు వచ్చాయ్...

ఆన్‌లైన్ మార్కెట్ విస్తరిస్తుంటే... అప్పుడప్పుడూ నేరాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా... సత్తుపల్లి పట్టణం పాత సెంటర్‌లో అమృత సురేష్ సెల్ వరల్డ్ షాపు యాజమాని... ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రెడ్ మీ Y3 మొబైల్ కోసం ఆర్డరిచ్చాడు. రూ.11,999 రూపాయలు చెల్లించాడు. తీరా ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే... అందులో మొబైల్‌కి బదులు రెండు నిర్మా సబ్బులు రావటంతో షాపు యాజమాని షాక్ అయ్యాడు.

Krishna Kumar N

Top Stories