హోమ్ » వీడియోలు » క్రైమ్

Video:పోలీసులపై దాడి చేసి ఎస్కేప్ అయిన క్రిమినల్!

క్రైమ్05:45 PM IST Sep 12, 2018

నేరస్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో కేసులో అరెస్టయిన ఓ నేరస్తున్ని స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. అతన్ని లాకప్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు. పోలీసులు తమ పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో.. సదరు నేరస్తుడు వారిపై ఓ సుత్తి లాంటి ఆయుధంతో దాడికి దిగాడు. వెనుక నుంచి వారిపై దాడి చేసి.. ఆపై అక్కడినుంచి పారిపోయాడు. మహారాష్ట్రలోని ఉమరి పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 9న ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీటీవిలో రికార్డయిన దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

webtech_news18