హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : భవనం పైనుంచీ దూకి యువజంట ఆత్మహత్య

క్రైమ్11:56 AM June 22, 2019

బెంగళూరులో జరిగిన ఈ జంట ఆత్మహత్యల ఘటన కలకలం రేపింది. బెంగళూరులోని రద్దీ ప్రాంతంలో... ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా... అక్కడి భవనం పై నుంచీ ఇద్దరు దూకేశారు. దబ్ మని శబ్దం రావడంతో ఏంటా అని చూసిన ప్రజలు షాకయ్యారు. వాళ్లిద్దరూ ఎందుకు చనిపోయారో, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Krishna Kumar N