హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : బంజారాహిల్స్ పోలీసులపై ఆరోపణలు.. పెద్ద ట్విస్ట్..

క్రైమ్15:55 PM December 18, 2019

ఈ నెల 8న ఓ కేసు విషయంలో ఫిర్యాదు ఇవ్వడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లిన అట్లూరి సురేష్,ప్రవిజ దంపతులు.. అక్కడి పోలీసులపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో పోలీసులు చెప్పిందే నిజమైంది. తాము అసత్య ఆరోపణలు చేశామని సురేష్,ప్రవిజ సోషల్ మీడియాలో మరో వీడియో పోస్ట్ చేశారు. పోలీసులపై ఆరోపణలు చేస్తూ పెట్టిన వీడియోలన్నీ డిలీట్ చేసినట్టు చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు తమను క్షమించాలని వీడియో ద్వారా కోరారు. మీడియాను,సొసైటీని తమ వీడియోలతో ఇబ్బందిపెట్టినందుకు క్షమించాలని కోరారు. తొందరపాటుతో తాము పోలీసులపై ఆరోపణలు చేశామని.. తమ కుటుంబ సభ్యులు వారించడంతో తప్పు తెలుసుకున్నామని అన్నారు. అందరూ తమను క్షమించాలని కోరారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading