HOME » VIDEOS » Crime

Video : ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై పోలీస్ దాడి..

క్రైమ్19:41 PM January 29, 2019

బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ రేణుకయ్య ఓ మహిళపై దాడి చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. కుటుంబ వివాదానికి సంబంధించి కేసు నమోదు చేసేందుకు వచ్చిన ఆమె పట్ల ఏఎస్ఐ దౌర్జన్యపూరితంగా వ్యవహరించాడు. ఈ ఘటనపై డీసీపీ అన్నామలై విచారణకు ఆదేశించారు.

webtech_news18

Top Stories