హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పోలీస్‌ను బెదిరించి దాడి.. సర్వీస్ రివాల్వర్ లాక్కుని..

క్రైమ్15:30 PM July 19, 2019

ఉత్తరప్రదేశ్‌లోని బరెయ్‌లీ గ్రామంలో ఓ పోలీస్ అధికారిపై దాడి జరిగింది. గ్రామంలో ఓ భూ వివాదానికి సంబంధించి రెండు వర్గాలు గొడవ పడుతుండటంతో సదరు అధికారి అక్కడికి వెళ్లాడు. అయితే ఇరు వర్గాలు పోలీస్ పైనే దాడికి దిగడం గమనార్హం. పోలీస్ సర్వీస్ రివాల్వర్ కూడా లాక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18