గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో పశు మాంసం తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ కంటైనర్ ఒడిషాలోని పారదీప్ నుండి కొచ్చిన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.