హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గుంటూరులో దారుణం... ఇసుక కొరతతో కార్మికుడి సెల్ఫీ సూసైడ్

ఆంధ్రప్రదేశ్09:00 AM October 28, 2019

ఇసుక కొరతకు మరో కార్మికుడు బలి అయ్యాడు. ఆర్దిక ఇబ్బందులు తాళలేక ప్లంబర్ పోలెపల్లి వెంకటేష్ సెల్ఫీ సూసైడ్‌కు పాల్పడ్డాడు. చావుకు ముందు తన బాధనంతా సెల్ఫీ వీడియో తీసి రికార్డు చేశఆడు. వెంకటేష్ ఆత్మహత్యకు సంబంధించిన ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పనులు లేక ఆర్దిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆత్మహత్య తరువాత ఫిర్యాదు చేసిన పోలీసులు మాత్రం పట్టించుకోలేదు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading