హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: భైంసాలో ఇరువర్గాల దాడి... 144 సెక్షన్ అమలు

క్రైమ్12:22 PM January 13, 2020

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. భైంసా లోని కోర్వ గల్లిలొ తమ వర్గం వారిపై దాడి చేస్తున్నారని పుకార్లతొ మరో వర్గం ప్రజలు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల ప్రజలు పరస్పరం రాళ్ళతొ దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పోలీసులతో పాటు సామాన్యులు కూడా తీవ్రగాయాలపాలయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading