HOME » VIDEOS » Crime

Video: ఫుల్లుగా మందుకొట్టి... విద్యార్థులను కొట్టిన కాలేజీ డైరెక్టర్...

ఓ కాలేజీ డైరెక్టర్ ఫుల్లుగా మందుకొట్టి, ఆ తర్వాత విద్యార్థులను కొట్టాడు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి ఓ ప్రవేటు కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతున్న విద్యార్థుల మీద డైరెక్టర్ అర్ధరాత్రి మద్యం తాగి వచ్చి దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్టు తమకు కొట్టారని, బూతులు తిట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మద్యం తాగి వచ్చిన డైరెక్టర్ వాటర్ పైపు తీసుకుని తమను చావబాదినట్టు వారు ఆరోపించారు.

webtech_news18

Top Stories