హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఎటీఎంలో దూరిన నాగుపాము... డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన...

క్రైమ్19:32 PM April 24, 2019

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలోని తనీర్ పండల్ రోడ్డులో ఉన్న ఓ ఏటీఎం సెంటర్‌లో నాగుపాము ప్రవేశించింది. నాగుపాము ప్రవేశించిన సమయంలో ఏటీఎంలో ఓ వ్యక్తి డబ్బులు తీసుకుంటుండగా... మరికొందరు వ్యక్తులు బయట ఎదురుచూస్తున్నారు. పామును గ్రహించిన ఓ వ్యక్తి... అరవడంతో అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేక్ క్యాచర్‌తో అక్కడికి చేరుకున్న పోలీసులు... పామును బంధించారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading