HOME » VIDEOS » Crime

Video: కడుపు నొప్పి అంటూ వచ్చిన యువతిపై ప్రయోగాలు... పరిస్థితి విషమం

క్రైమ్14:00 PM March 07, 2019

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చిన యువతిపై క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించారు బంజారాహిల్స్‌కు చెందిన ఇందిరా ఐవీఎఫ్ ఆస్పత్రి వైద్యులు. దీంతో యువతి పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

webtech_news18

Top Stories