హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గుంటూరు ఇసుక రీచ్ వద్ద ఘర్షణ.. కర్రలతో దాడి

ఆంధ్రప్రదేశ్14:30 PM November 25, 2019

గుంటూరు జిల్లాలో ఇసుక రీచ్ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇన్నాళ్లు ఇసుక దొరకడం లేదని గగ్గోలు పెట్టిన జనం.. ఇప్పుడు ఇసుక లభిస్తుంటే... గొడవలకు దిగుతున్నారు. జిల్లాలోని కొల్లిపర ఇసుక రిచ్ వద్ద గ్రామస్థులు ఘర్షణకు దిగారు. తలలు పగిలేలా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading