హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఇటుక బట్టీల్లో బాల్యాన్ని చిదిమేస్తున్నారు..

క్రైమ్17:11 PM March 04, 2020

పుస్తకం పట్టాల్సిన చేతితో మట్టిని పిసికిస్తున్నారు.. బ్యాగు మోయాల్సిన భుజానికి ఇటుకలను ఎత్తుతున్నారు.. మైదానంలోకి అడుగు పెట్టాల్సిన వయసులో ఇటుక బట్టీల్లోకి నెడుతున్నారు.. మొత్తంగా ఇటుక బట్టీల్లో బాల్యాన్ని చిదిమేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇటుక బట్టీల్లో చిన్నారులతో పని చేయిస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబాలు చాలా వరకు ఇటుక బట్టీల వద్దే నివాసం ఉంటున్నాయి. అయితే, కుటుంబ పెద్దలే కాకుండా వాళ్ల పిల్లల్ని కూడా ఈ కూపంలోకి నెట్టేస్తున్నారు. వారితో ఇటుకలు తయారు చేయడం, మోయించడం వంటి పనులు చేయిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading