ఛత్తీస్‌గఢ్‌లోని రాజనంద్‌గావ్ జిల్లా సోర్పారా-సీతాగాట్ అటవీ ప్రాంతంలో శనివారం భద్రతా దళాలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు.