ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన నలుగురు జవాన్ల మృతదేహాలు రాయ్‌పూర్‌కు తరలించారు. అక్కడ జవాన్ల భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాగెల్, హోంమినిస్టర్ తమరద్వాజ్ జవాన్లకు నివాళులర్పించారు.