హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

ఆంధ్రప్రదేశ్11:42 AM April 16, 2019

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కీలేశపురంలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా వాడుకొని వదిలేశాడని యువతి ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని జోసెఫ్ ఇంటి ముందు బైఠాయించింది.

webtech_news18