హైదరాబాద్ అంబర్‌పేటలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. డీడీ కాలనీలో ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని పరారయ్యాడరు. ఆర్ఎక్స్ స్పోర్ట్స్ బైక్ మీద ఇద్దరు చైన్ లాక్కుని పరారవుతున్న వీడియో సీసీ కెమెరాలకు చిక్కింది.