ఖమ్మం పట్టణంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి దూరి పట్టపగలే మహిళ చెయిన్ స్నాచింగ్ చేస్తూ పారిపోయిన దృశ్యం ప్రస్తుతం కలకలం రేపుతోంది.