కేరళలోని కోయంబత్తూర్‌లో ఓ దొంగ మహిళ మెడలోంచి చైన్ స్నాచింగ్‌కు పాల్పడబోతుంటే.. వృద్ధులంతా కలిసి అతడ్ని పట్టుకొని కుక్కను చితకబాదినట్లు చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.