హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హయత్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్..

క్రైమ్14:31 PM November 22, 2019

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి సృష్టించింది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఓ ఇంట్లో నుంచి 70 వేల నగదు,15 తులాల బంగారు ఆభరణాలు, మరో ఇంట్లో నుంచి సుమారు ఐదు తులాల బంగారాన్ని దోపిడీ చేసారు. గత నెల 25న కూడా నాలుగు ఇళ్ళలో చోరీకి పాల్పడింది ఈ చెడ్డీ గ్యాంగ్. ఆ కేసుని ఛేదించక ముందే మరో సారి చోరీ జరగడం పోలీసులకి సవాలుగా మారింది. సీసీటీవీ కెమెరాలకు ఆధారంగా ఆరుగురు సభ్యుల ముఠాగా తెలుస్తుంది.

webtech_news18