దిశ హత్యాచార కేసులో నిందితులు డిసెంబర్ 6న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. అయితే, ఆమెపై అఘాయిత్యం చేసిన రోజు బాధితురాలిపై అత్యాచారం చేసిన తర్వాత ఆమెను లారీలోకి ఎక్కించారు. ఆ తర్వాత కూడా ఆమెపై లారీలో కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత చటాన్ పల్లి వద్దకు తీసుకెళ్లి తగలబెట్టారు. అయితే దిశాను రాత్రి లారీలో తరలిస్తున్న వీడియో వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.