హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆ రోజు రాత్రి పెట్రోల్ బంక్‌లో దిశ నిందితులు...

క్రైమ్21:01 PM December 07, 2019

దిశ హత్యాచార కేసులో నిందితులు డిసెంబర్ 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అయితే, ఆమెపై అఘాయిత్యం చేసిన రోజు బాధితురాలిని తగలబెట్టడానికి వారు పెట్రోల్ కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ పెట్రోల్ కొనడానికి ఓ నిందితుడు వెళ్లిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

webtech_news18