హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... అదుపు తప్పిన బస్సు బీభత్సం...

క్రైమ్20:42 PM February 09, 2019

తమిళనాడులో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదు మంది పాదచారులు, వాహనాల దగ్గర ఎదురుచూస్తున్న వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆకస్మాత్తుగా బస్సు ముందుకి ఎవరో రావడంతో కంగారులో తప్పించుకునేందుకు అటువైపు తిప్పిన డ్రైవర్... అటు వాహనాలు వస్తుండడం చూసి మళ్లీ స్టీరింగ్ తిప్పాడు. దీంతో రోడ్డు పక్కన ఉన్నవారిపైకి దూసుకెళ్లింది బస్సు.

Chinthakindhi.Ramu