ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు దుకాణం ముందు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.