HOME » VIDEOS » Crime » CAUGHT IN CAMERA BIHAR MLAS ENJOY SEXY DANCE WITH LOCAL GIRLS IN INDO MYANMAR BORDER TOWN NK

Video : అమ్మాయిలతో సెక్సీ డాన్సులు... బీహార్ ఎమ్మెల్యేల నిర్వాకం

క్రైమ్11:34 AM June 10, 2019

ఇండో-మయన్మార్ బోర్డర్‌ టౌన్‌... మణిపూర్‌లోని మోరేలో బీహార్ ఎమ్మెల్యేలు స్థానిక యువతులతో కలిసి సెక్సీ డాన్సులు చెయ్యడం తీవ్ర కలకలం రేపింది. నిజానికి ఈ టౌన్ నుంచీ యాక్ట్ ఈస్ట్ పాలసీని అమలు చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. అలాంటి టౌన్‌లో జరిగిన ఈ ఘటన... విమర్శలకు దారితీస్తోంది. స్టడీ టూర్ అంటూ మోరేకి వచ్చిన ఆర్జెడీ ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ యాదవ్, బీజేపీకి చెందిన సచిన్ ప్రసాద్ సింగ్, జేడీయూకి చెందిన ఎమ్మెల్యే రాజ్ కుమార్ రాయ్, ఆర్జెడీకి చెందిన శివచంద్రరామ్... స్థానిక ఓ యువతులతో కలిసి అసభ్య నృత్యాలు చేసిన వీడియో వైరల్ అయ్యింది. యాక్ట్ ఈస్ట్ పాలసీని అమలు చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు అంటూ మోరేకి వచ్చిన యదువంశ్ కుమార్ చేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇదా అని మండిపడుతున్నారు ప్రజలు. నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories