హోమ్ » వీడియోలు » క్రైమ్

ఉద్యోగిని పనిలోకి రాలేదని భర్తకు చెప్పిన కేషియర్...చితక్కొట్టిన మహిళ

క్రైమ్13:13 PM July 02, 2019

ఓ ఆస్పత్రి కేషియర్‌ను మహిళా ఉద్యోగిని చితక్కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సదరు మహిళా ఉద్యోగిని పనిలోకి రెండు రోజులుగా రావడం లేదని ఆమె భర్తకు చెప్పాడు అక్కడ పనిచేస్తున్న కేషియర్. దీంతో ఆగ్రహించిన మహిళ ... అక్కడ పనిచేసిన సిబ్బందితో కలిసి కేషియర్‌ను చావబాదింది. ఆ మరుసటి రోజు ఇంటికి వెళ్లి కూడా అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడితో తీవ్రగాయాలపాలైన కేషియర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading