నార్సింగి కార్ యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. రాజ్ తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. అతనిపై 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ యాక్సిడెంట్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసిన కార్తిక్ పై కూడా కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు