హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చిన్నారి పైకి దూసుకొచ్చిన కారు.. పరిస్థితి విషమం..

క్రైమ్15:14 PM November 08, 2019

ముంబై కలంబోలిలోని సాయి నగర్ ప్రాంతంలో ఒక సొసైటీ మెయిన్ గేట్‌లోకి కారు ప్రవేశిస్తుండగా ఎదురుగ వస్తున్నా 9ఏళ్ల బాలిక పైకి దూసుకెళ్లడంతో బాలిక కారుకు గోడ మధ్యలో ఇర్రుక్కుపోయింది. ఈ ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading