ఓ వ్యక్తి స్వీట్ షాపుకి వెళ్లాడు. అక్కడ ఏ స్వీట్ కొనుక్కుందామా అని అన్నీ చూస్తున్నాడు. అంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అద్దాలు పగలగొట్టుకుంటూ వస్తున్న కారుని చూసిన వ్యక్తి తప్పించుకునేందుకు స్వీట్ షాపు పైకి ఎక్కాడు.