హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : చెన్నై రోడ్డుపై కారు బీభత్సం... కొంపముంచిన అతివేగం...

క్రైమ్11:34 AM June 11, 2019

చెన్నైలోని తాంబరంలో... 54 ఏళ్ల పెద్దాయన కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ... బారికేడ్లను ఢీకొట్టి ముందుకు నడిపాడు. ఆ క్రమంలో అటుగా వచ్చే ఇద్దరు బైకర్లను ఢీకొట్టాడు. దాంతో... బైకులపై వెళ్తున్న నలుగురిలో ఇద్దరు గాయపడ్డారు. మప్పేడు రోడ్ జంక్షన్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. గాయపడిన వాళ్లను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కారు డ్రైవర్ వరధాన్‌ను అరెస్టు చేశారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading