హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ... కారు ప్రమాదం

క్రైమ్08:19 AM February 19, 2020

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఏపీ10AA7733 నంబరు గల కారు ప్రమాదానికి గురైంది... సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక భాగం లో అతి వేగంతో ఢీ కొట్టిన కారు.... ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు... కారులో ఉన్న యువకులు మద్యం సేవించారా లేక ఓవర్ స్పీడ్ తో వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు...

webtech_news18