హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : కంటెయినర్‌ని ఢీకొట్టిన కారు... ముగ్గురికి తీవ్ర గాయాలు...

క్రైమ్10:18 AM August 17, 2019

సూర్యాపేట జిల్లా... కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం దగ్గర... 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచీ విజయవాడ వెళుతున్న కారు... ముందు వెళ్తున్న కంటెయినర్‌ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో కారు కాలిబూడిదైంది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌కి స్వల్ప గాయాలు కాగా... మిగతా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని హైదరాబాద్‌కి చెందిన దిలీప్, అరుణ్, మిశ్రాహరి, అయ్యప్పగా గుర్తించారు. కోదాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చిన వారిని... మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N