హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : కల్వర్టులో పడిన కారు.. ఏడుగురికి తీవ్ర గాయాలు

క్రైమ్13:44 PM March 16, 2020

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఓ కారు ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టి..కల్వర్టు కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కు చెందిన ఇంజనీర్ మంథని రామకృష్ణ కుటుంబంతో మంచిర్యాల నుండి హైదరాబాదు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading