HOME » VIDEOS » Crime

Video : ఫ్యామీలీ పైనుంచీ దూసుకెళ్లిన కారు...

క్రైమ్10:44 AM July 13, 2019

వాహనాల వేగం పెరుగుతున్న కొద్దీ ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతోంది. తమిళనాడు... చెన్నైలో ఓ కారు డ్రైవర్... వేగంగా వస్తూ... రోడ్డు పక్కన వెళ్తున్న ఓ కుటుంబ సభ్యులను బలంగా ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా... కారును వాళ్ల పైనుంచీ పోనిచ్చాడు. స్థానికులు వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. కారును సీజ్ చేశారు.

Krishna Kumar N

Top Stories