అలేఖ్య అనే యువతి రోడ్డు క్రాస్ చేస్తుండగా... ఇంతలో ప్రణీత అనే మహిళ కారు నడుపుతూ వచ్చింది. రోడ్డు దాటుతున్న అలేఖ్యను ఢీకొట్టి కొంచెం దూరం ఈడ్చుకెళ్లింది.