హోమ్ » వీడియోలు » క్రైమ్

Watch: కారులో మంటలు... జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్11:21 AM January 11, 2019

విజయవాడ వెళుతున్న ఓ కారు గుంటూరు సమీపంలో అగ్నికి ఆహుతైంది. చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లోనే కారంతా వ్యాపించి బుగ్గి చేశాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, అందులోని నలుగురు ప్రయాణికులు కారును ఆపి కిందికి దిగి పరుగులు తీశారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading