హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: బంజారాహిల్స్‌లో రేంజ్ రోవర్ కారులో మంటలు.. తృటిలో తప్పించుకున్న..

క్రైమ్22:45 PM July 09, 2019

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్ నంబరు 14లోని భీంరెడ్డి కాలనీకి వెళ్తున్న రేంజ్ రోవర్ (TS08EH444) కారు ఇంజిన్‌లో ఒక్క సారిగా మంటలు వచ్చాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలనుద అదుపులోకి తెచ్చారు.

Shravan Kumar Bommakanti