HOME » VIDEOS » Crime

Video: మంటల్లో దగ్ధమైన కారు.. రాజమండ్రిలో కలకలం

ఆంధ్రప్రదేశ్18:37 PM November 19, 2019

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలో తీవ్ర కలకలం రేగింది. రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును ఆపి బయటకు దిగేశాడు. అగ్నిమాపకశాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్‌ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కారు వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా తాళ్లూరు దాబా వద్ద ఈ ప్రమాదం జరిగింది.

webtech_news18

Top Stories