హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఫ్లైఓవర్‌పై నుంచి కారుపై పడ్డ మరో కారు- మహిళ మృతి

క్రైమ్15:08 PM November 23, 2019

హైదరాబాద్ బయో డైవర్శిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి కింద రోడ్డుపై వెళ్తున్న మరో కారుపై పడింది. ఆ సమయంలో అక్కడే ఆటోకోసం వేచి చూస్తున్న మహిళ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది.మృతిచెందిన మహిళ సత్యవేణిగా గుర్తించారు.ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading