దేశంలో కేన్సర్ మహమ్మరి విపరీతంగా విస్తరిస్తోంది. గడిచిన 26 ఏళ్లలో కేన్సర్ రోగుల సంఖ్య రెట్టింపు కాగా... ఆరేళ్లలో కేన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 15.7 శాతం పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జరిపిన అధ్యయనంలో వెల్లడైన ఈ షాకింగ్ వాస్తవాలు... దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని, సిటీ లైఫ్ స్టైల్ ధోరణులకు అద్దం పడుతోంది. కేన్సర్ పేషెంట్లలో ఎక్కువ మంది బెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నవారే ఉండడం విశేషం.
Video: ఎన్కౌంటర్లకు నేను వ్యతిరేకం.. అసద
Video: ఈ రోజే అచ్చమైన దీపావళి అంటున్న ఛార
Video : ఘటనాస్థలి వద్ద దిశ నిందితుల మృతదే
Live Video: డ్యాన్స్ ఆపేసిందని యువతిపై కాల్
Video : విజయవాడలో సజ్జనార్ చిత్రపటానికి
Video : ఇంత త్వరగా శిక్షిస్తారనుకోలేదు : ద
Video : నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలు
డబ్బు కోసం కొడుకునే కిడ్నాప్ చేసిన త
నిజామాబాద్‌లో దారుణం.. విద్యార్థిని
Video : విజయవాడలో భారీ క్రికెట్ బెట్టింగ